లైగర్ గొడవలో ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసిన పూరి జగన్నాద్ *Tollywood | Telugu FilmiBeat

2022-10-27 7,663

Liger Director Puri Jagannadh lodges complaint against Warangal Srinu and shobhan | విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన లైగర్ సినిమా విడుదలకు ముందు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పరచుకుంది. అయితే సినిమా విడుదల తర్వాత ఊహించిన విధంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

#tollywood
#liger
#ligermovie
#poorijagannath
#vijaydevarakonda
#filmibeat